Saturday, December 19, 2009
మీడియా వివక్ష కు ఇంకో నిదర్శనం
చిరంజీవి తెలంగాణ పై మాట మార్చినందుకు కలత చెంది పీఆర్పీ కార్యకర్త కొమరా రెడ్డి(చిరంజీవి అభిమాని) ఆత్మహత్య చేసుకుంటే స్క్రాలింగ్ మాత్రమే వేసి, చిత్తూరు లో సమైక్య ఉద్యమానికి మద్దతుగా ఆత్మహత్య చేసుకున్న యువకుని వార్తను బ్రేకింగ్ న్యూస్ గా వేస్తున్న దృశ్యం ఈ క్రింద చూడవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
Good catch
ReplyDeleteThis is what they call freedom of press. shame on TV9
ReplyDeleteTV9 tag line says Unbiased, Undiluted news from Andhra as it happens and they are committed for it.
ReplyDeleteShame on TV9